HYD: ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా వేడుకలను పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లపై దృష్టి అధికారులు సారించారు. ఇవాళ ఉదయం 9గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరేడ్ గ్రౌండ్‌లో సైనిక దళాల రిహార్సల్స్‌ను అధికారులతో కలిసి పరిశీలించనున్నారు.
తెలంగాణ
ఏర్పాట్లను పరిశీలించనున్న కేంద్ర మంత్రి


