ములుగు: వరంగల్ కొత్తపేట క్రాస్‌రోడ్‌లోని అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో నేటి నుంచి సెప్టెంబర్ 19 వరకు ఉచిత ఈఎన్‌టీ సర్జరీ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఉచిత ఓపీ, ఎండోస్కోపీ, వినికిడి పరీక్షలతో పాటు థైరాయిడ్, రక్త పరీక్షలపై 50% డిస్కౌంట్ అందిస్తున్నారు. చెవి, ముక్కు, గొంతు సమస్యలకు చికిత్స అందిస్తామని, ప్రజలు వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
నేటి నుంచి 19 వరకు ఉచిత ENT సర్జరీ క్యాంపు


