NLG: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన నీలకంఠం రాజు నియమితులయ్యారు. TPCC సోషల్ మీడియా ఛైర్మన్ నవీన్ ఈ నియామకాలను ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని రాజు తెలిపారు.
తెలంగాణ
టీపీసీసీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా రాజు


