హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో విషాదం

BDK: దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో సోమవారం రాత్రి ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో మద్ది రాము అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతికి గల కారణాలు, ప్రమాదం ఎలా జరిగిందనే అంశాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.