యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ విప్, MLA బీర్ల ఐలయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. శ్రీవారి కొండ చుట్టూ స్వామి వారి నామస్మరణ భజనలు చేస్తూ ప్రదక్షిణలు చేసి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
VIDEO: యాదాద్రిలో ఘనంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం


