VKB: వినాయక నవరాత్రుల్లో అన్నదానం మిస్ అవ్వకుండా ఉండేందుకు యువత వినూత్న ప్లాన్ వేశారు. పట్టణంలో ఏ మండపం వద్ద అన్నదానం జరిగినా వెంటనే సమాచారం తెలుసుకునేందుకు 'అన్నదానం VKB' పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. లోకేషన్‌తో సహా అప్‌డేట్స్ పంచుకుంటూ ప్రసాదం కోసం వీరు చేసిన ఈ క్రేజీ ఐడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తూ వైరల్ అవుతోంది.
తెలంగాణ
అన్నదానం ఎక్కడున్నా అప్‌డేట్..వాట్సాప్ గ్రూప్ వైరల్!


