KNR: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రివర్ ద్వారా ఎల్‌ఎండీలోకి 2,097 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ఇరిగేషన్ ఏఈ వంశీ తెలిపారు. రెండు రోజులుగా హెచ్చుతగ్గులతో వరద ప్రవాహం కొనసాగుతోందని, ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం 11 టీఎంసీలకు చేరువలో ఉన్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: ఎల్‌ఎండీకి కొనసాగుతున్న వరద ప్రవాహం


