JGL: ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 46.534 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల్లో సగటున 2,315 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నుంచి 1,488 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. మిషన్ భగీరథకు 231, గుప్తాకు 405, సరస్వతి కెనాల్‌కు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఎస్సారెస్పీకి కొనసాగుతున్న స్వల్ప వరద


