ఏలూరు కుండీ సెంటర్లో శ్రీ హేలాపురి గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయకచవితి సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా హేలాపురి గణేష్ ఉత్సవాలు


