హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులు

WNP: రాజనగరంలో నెల రోజులుగా విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోంది. 10–15 నిమిషాలకోసారి కరెంటు పోతుండటంతో రాత్రిళ్లు దోమలతో నిద్ర కరవవుతోందని స్థానికుడు కృష్ణయ్య తెలిపారు. సెల్ ఫోన్లు ఛార్జింగ్ చేసుకునేందుకూ ఇబ్బందిగా ఉందన్నారు. నిరంతర సరఫరాతోపాటు రాజనగరానికి లైన్ మెన్‌ను నియమించాలని కోరారు.