ADB: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని ప్రసిద్ధ నాగోబా ఆలయాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. మురళి నాయక్, ఆయన సతీమణి, మహబూబాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఉమా నాయక్ దర్శించుకున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారికి ఆత్మీయ స్వాగతం పలికి, ఆలయ దర్శనం చేయించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి నాగోబా స్వామివారి ఆశీస్సులు పొందారు.
తెలంగాణ
నాగోబాను దర్శించుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే


