KDP: పులివెందులలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గణేష్ విగ్రహం వద్ద టీడీపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. టీడీపీ నేతలు పుష్పనాథ్ రెడ్డి, విజయ్ రెడ్డిల మధ్య స్థానిక వివాదం కారణంగా వాగ్వాదం మొదలైంది. ఈ గొడవలో విజయ్ రెడ్డి, పుష్పనాథ్ రెడ్డిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఇరువర్గాలూ పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో కాల్పుల కలకలం


