హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRS అధ్యక్షుడిగా నవీన్ కార్యదర్శిగా ప్రవీణ్

NZB: తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడిగా మంతెన నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దొంతా ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు కవిత జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సమాజంలో సంస్థ కార్య కలాపాలను విస్తరించడం, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం కోసమే నూతన కార్యవర్గం అని పేర్కొన్నారు.