హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూత్పూర్‌లో మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) మంగళవారం భూత్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించే మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు హాజరుకావాలని కోరారు. మీడియా ప్రతినిధులు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.