RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ, ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్ పోస్టుల దరఖాస్తుల ధ్రువపత్రాల పరిశీలన నేడు ఉదయం 11 గంటలకు సీడీపీవో కార్యాలయంలో జరుగుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ విద్యార్హత, కులం, చిరునామా తదితర సర్టిఫికెట్ల అసలు ప్రతులతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేసిన జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సీడీపీవో ఉదయ తెలిపారు.
తెలంగాణ
నేడు ధ్రువపత్రాల పరిశీలన


