భద్రాద్రి: అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో సోమవారం రాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.800 నగదు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారైనట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యయాతి రాజు తెలిపారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్


