SDPT: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపారు. రంగురంగుల పుష్ప శోభితమైన స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
తెలంగాణ
దివ్య అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన మల్లన్న


