హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ హిందీ భాషా దినోత్సవ వారోత్సవాలు

WNP: జిల్లాలో ఈనెల 11 నుంచి 21 వరకు జాతీయ హిందీ భాషా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు హిందీ అధ్యాపక మంచ్ అధ్యక్షుడు అక్తర్ పాషా, కార్యదర్శి అలీం తెలిపారు. పాఠశాలల్లో ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్, పాటల పోటీలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల్లో హిందీపై ఆసక్తి పెంచడమే లక్ష్యమన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో హిందీ కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు.