ప్రకాశం: బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మంగళవారం కనిగిరిలో పర్యటించనున్నారు. సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద మృతి ఘటనపై న్యాయం కోసం పోరాడుతూ మృతి చెందిన అతని తల్లి మౌలాబి అంత్యక్రియల్లో మధ్యాహ్నం 3 గంటలకు పాల్గొననున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కనిగిరిలో బీసీవై అధ్యక్షుడు పర్యటన


