KMR: జిల్లాలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల్లో గణనాథులు కొలువుదీరారు. మండపాల నిర్వాహకులు విభిన్న ఆకృతుల్లో రూపొందిన గణపతి విగ్రహాలను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజంపేటలో నందీశ్వర ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని పుణెలో శ్రీమంత్ దగ్గుషేత్ హల్వాయి గణపతి శైలిలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
తెలంగాణ
ప్రత్యేక ఆకర్షణగా శ్రీమంత్ దగ్గుషేత్ హల్వాయి గణపతి


