హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రైతులకు యూరియా పంపిణీ

MDK: రైతులకు ఇవాళ ఉదయం 7.30 గంటల నుంచి హాకా కేంద్రంలో యూరియా అందుబాటులో ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతులు ముందుగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని చేగుంట మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, ఏఈవో మాధవి సూచించారు. తగిన ఆధారాలతో కేంద్రానికి వెళ్లి యూరియా పొందవచ్చని, ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.