KMR: పట్టణానికి మంత్రి సీతక్క నేడు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సందీప్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని శిథిలావస్థకు చేరిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నూతనంగా నిర్మించనున్న నేపథ్యంలో నిర్వహించే భూమిపూజ ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని. అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలి అన్నారు.
తెలంగాణ
నేడు జిల్లాకు రానున్న మంత్రి సీతక్క


