హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలీస్ స్టేషన్‌లో దాడి యత్నంపై దర్యాప్తు చేయాలి'

MBNR: సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఆర్‌వో, పీఏపై ముసుగులు ధరించిన 15 మంది దాడికి యత్నించడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సీసీటీవీ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలతో వాస్తవాలను నిగ్గు తేల్చి, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.