హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు

MDK: జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అత్యధికంగా చేగుంటలో 108 మి.మీ వర్షపాతం నమోదుకాగా, శంకరంపేట్(ఆర్)లో 77.5, నర్సాపూర్‌లో 61.3, శివంపేటలో 60 మి.మీ రికార్డైంది. మెదక్, మాసాయిపేట, ఎల్దుర్తి, రామాయంపేట మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి.