హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు

SDPT: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొండపాక్‌లో అత్యధికంగా 145.3 మి.మీ వర్షపాతం నమోదుకాగా, తిప్పారంలో 114.8, నంగునూరులో 109.3, హుస్నాబాద్‌లో 101.5 మి.మీ రికార్డైంది. కుకునూరుపల్లి, గజ్వేల్, దుబ్బాక, రాయపోల్, జగదేవ్‌పూర్ మండలాల్లోనూ వర్షం ధాటికి వాగులు ఉప్పొంగాయి. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.