హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళవారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు ప్రస్తుతం డైరెక్ట్ లైన్‌లో దర్శనానికి వెళుతున్నారు. నిన్న మొత్తం 88,210 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 30,192 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.