SRD: జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా రామచంద్రాపురంలో 60.8 మి.మీ, జిన్నావరంలో 48 మి.మీ, పటాన్‌చెరులో 45.8 మి.మీ వర్షపాతం నమోదైంది. గుమ్మడిదల, హత్నూర, అమీన్‌పూర్ మండలాల్లోనూ వర్షం పడింది. నిజాంపేట్, సదాశివపేట, జహీరాబాద్‌లలో తేలికపాటి జల్లులు కురిశాయి. వర్షాలతో జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది.
తెలంగాణ
జిల్లాలో మోస్తరు వర్షపాతం నమోదు


