హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1080.60 అడుగులు, నిల్వ 46.654 టీఎంసీలుగా ఉంది. గత 24 గంటల్లో 2,315 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,488 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. గుత్పకు 405, సరస్వతి కాలువకు 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.