హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా బంద్

సిద్దిపేట- కోటిలింగాల 11కేవీ ఫీడర్ పరిధిలో మంగళవారం విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. మెయింటెనెన్స్ పనుల వల్ల ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మారుతినగర్, ఎన్జీవోస్ కాలనీ, సంతోష్ నగర్, డిగ్రీ కాలేజ్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.