కోనసీమ: రావులపాలెం కొత్త కాలనీలో రాత్రి వేళ ఓ వింత ఆకారం సంచరిస్తున్నట్లు కనిపించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల జరిగిన కొన్ని మరణాలకు ఈ వింత ఆకారమే కారణమంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఫుటేజ్ నిజమా.. పుకారా అన్నది అధికారుల పరిశీలన చేసి స్థానికుల్లో భయాందోళనలు తొలగించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'దెయ్యం' అంటూ ప్రచారం.. వైరల్‌గా సీసీ ఫుటేజ్!


