హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోట్ల వారి గణేష్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే

NDL: డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవారం విద్యార్థుల డాన్స్ పోటీల ఏర్పాట్లపై నిర్వాహకులతో సోమవారం రాత్రి సమీక్షించారు. తాగునీరు సహా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.