హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు అండర్‌-19 బాక్సింగ్ పోటీలు

NRML: పట్టణంలోని సహస్ర బాక్సింగ్‌ అకాడమీలో ఈనెల 16న బుధవారం ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో అండర్‌-19 బాలబాలికల బాక్సింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి బాపూరావు తెలిపారు. క్రీడాకారులు డేట్‌ ఆఫ్‌ బర్త్‌, ఆధార్‌ కార్డు, కళాశాల నుంచి బోనాఫైడ్‌ సర్టిఫికెట్‌ జిరాక్స్‌‌లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు.