KRNL: ఓర్వకల్లు పారిశ్రామికవాడలో అగస్త్య సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ పనులు శరవేగంగా సాగుతున్నాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. రూ.7,800 కోట్ల పెట్టుబడితో 120 ఎకరాల్లో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టుతో పారిశ్రామికాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓర్వకల్లులో అగస్త్య సోలార్ పరిశ్రమ పనులు


