హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాండూరులో ఘనంగా పల్లకి సేవ

VKB: శ్రావణమాసం నెలరోజుల పాటు తాండూరు పట్టణంలోని సద్గురు శ్రీపోటీల్లో మహారాజ్ దేవస్థానంలో భజన కార్యక్రమాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధులగుండా భజన కీర్తనలు ఆలపిస్తూ ముందుకుసాగారు. ఈమేరకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.