హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఊరేగింపులో జగ్గారెడ్డి భక్తి పాటలు

SRD: వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని శ్రీరామ మందిరం వద్ద సోమవారం రాత్రి బొజ్జ గణపయ్య ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాటలు పాడుతూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు.