SRPT: నడిగూడెం మండలం రామాపురం ఊర చెరువు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక నీరు లేక వెలవెలబోతోంది. దీంతో పశువులు, పక్షులు, గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. నీటి ఎద్దడి రాకముందే గ్రామపంచాయతీ చొరవ తీసుకుని ఎమ్మెల్యే, మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆర్-9 లిఫ్ట్ ద్వారా చెరువును నింపాలని గ్రామస్తులు కోరారు.
తెలంగాణ
జలకళ తప్పిన రామాపురం చెరువు!


