హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణ పరిరక్షణకు సింగరేణి ప్రాధాన్యత'

PDPL: పర్యావరణ పరిరక్షణకు సింగరేణి ప్రాధాన్యత ఇస్తుందని ఆర్జీ-3, ఏపీఏ జీఎంలు మధుసుదన్, నాగేశ్వర్ రావు అన్నారు. సెంటినరీకాలనీలో కార్మికులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. గ్రామస్థులకు కూడా ఉచితంగా అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీజీఎం సుదర్శన్, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.