హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

KNR: వినాయక చవితి అనంతరం కరీంనగర్ బస్టాండ్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రయాణికుల రద్దీ నెలకొంది. హైదరాబాద్ వెళ్లేందుకు 4 గంటల నుంచే జనం తరలివచ్చారు. సికింద్రాబాద్‌కు రిజర్వేషన్ బస్సులే అధికంగా ఉండటంతో నాన్ రిజర్వేషన్, ఫ్రీ బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. విధులకు ఆలస్యమవుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.