BDK: రాష్ట్రంలో కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. దీంతో అర్హులైన వారు ఇవాళ్టిలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 25 నాటికి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు.
తెలంగాణ
కొత్త పింఛన్లు.. ఇవాళే చివరి తేదీ!


