WGL: వరంగల్ నగరానికి చెందిన పలువురు విద్యార్థులు వినూత్నంగా రోబో గణపతి, పార్వతీదేవి విగ్రహాలను రూపొందించారు. కదలికలతో కూడిన ఈ రోబో విగ్రహాలు వినాయక చవితి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గణపతి, పార్వతీదేవి రోబోలు కదులుతూ భక్తులు, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థుల సృజనాత్మకతను పలువురు అభినందిస్తున్నారు.
తెలంగాణ
వరంగల్‌లో కదిలే రోబో గణపతి, పార్వతీదేవి


