SRCL: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో చైతన్య యూత్ 25వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుడికి సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి తొలిపూజ చేశారు. వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు, ప్రసాద వితరణ జరిగింది. యువత ఐక్యతతో గ్రామాభివృద్ధికి తోడ్పడాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఘనంగా 25వ వార్షికోత్సవం


