హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRSV ఆల్ యూనివర్సిటీస్ ఇంఛార్జ్‌గా అశోక్ యాదవ్

HYD: TRSV ఆల్ యూనివర్సిటీస్ ఇంఛార్జ్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన డా.SCL అశోక్ యాదవ్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షురాలు కవిత ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నూతన కోర్సుల కోసం కృషి చేస్తానని అశోక్ యాదవ్ తెలిపారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడతానన్నారు.