హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాచర్ల కోటను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి'

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లోని చారిత్రక రాచర్ల కోటలోని జక్కుల చెరువులో పురాతన స్వయంభు విఘ్నేశ్వర స్వామి విగ్రహంకు గ్రామర్తులు సోమవారం పూజ నిర్వహించారు. ఆలయం లేకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామికి ఆలయ నిర్మాణం చేపట్టి, కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.