NDL: అవుకు మండలంతోపాటు బనగానపల్లె రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని సీఐ మంజునాథరెడ్డి సోమవారం సూచించారు. ఉత్సవ కమిటీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిమజ్జన సమయంలో చిన్నారులు, వృద్ధులను దూరంగా ఉంచాలని, డీజేలు వినియోగించరాదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: CI


