అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం లక్ష్మీపేట పంచాయతీ కప్పాడ గ్రామానికి చెందిన వంతాల బింగురాజు–కనక దంపతుల కుమార్తె వంతాల జోష్న MBBS సీటు సాధించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు వంతాల రామన్న, BCY నాయకులు పాంగి నవీన్, కిల్లో సోమేష్, పాంగి రామారావు తదితరులు జోష్నను పుష్పగుచ్ఛం, స్వీట్లతో అభినందించి శాలువాతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
'జోష్నకు ఘన సన్మానం'


