ADB: వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు 500 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని 4 క్ణస్టర్లు, 11 సెక్టార్లుగా విభజించి, 3 షిఫ్టుల్లో గస్తీ నిర్వహించనున్నారు. 400 సీసీ కెమెరాలతో నిఘా, ప్రతి మండపానికి జియో ట్యాగింగ్, సాయంత్రం 5 నుంచి రాత్రి 12 వరకు ఫుట్ పెట్రోలింగ్ చేపడుతున్నాట్లు వివరించారు.
తెలంగాణ
గణపతి నవరాత్రులకు పటిష్ఠ బందోబస్తు


