హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదాసి కురువ సర్టిఫికెట్లపై ఆరోపణలు

WNP: ఆత్మకూరు మండలంలో కురువ సామాజిక వర్గానికి చెందిన కొందరు మాదాసి కురువ పేరుతో ఎస్సీ సర్టిఫికెట్లు పొందారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వీటి ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్‌లో 438 కటాఫ్‌తో MBBS సీట్లు పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్టిఫికెట్ల జారీ, MBBS సీట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.