ADB: భీంపూర్ మండల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎస్ఓ రజిని సోమవారం తెలిపారు. ఏడవ తరగతి ఉత్తీర్ణత గల ఎస్టి కేటగిరికి చెందిన మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 17 లోగా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్ట్‌కు దరఖాస్తు ఆహ్వానం


