హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

AI గణపతి ఎక్కడో తెలుసా?

SKLM: ఇచ్ఛాపురం పట్టణంలోని పొందర వీధి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ఏఐ వినాయకుడు ఎంతగానో ఆకట్టుకుంటోంది. 'వినాయకుడి చుట్టూ రోబోలు, ప్రత్యేక సాంకేతికతను ప్రతిబింబించేలా తెరలు ఏర్పాటు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. 'డివోషన్ మీట్స్ ది ఇన్నోవేషన్' అనే భావంతో ప్రత్యేక బాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్‌లలో వినాయకుని చిత్రీకరించారు.