హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివుడి రూపంలో దర్శనమిస్తున్న గణేశుడు

NDL: మహానంది ఈశ్వర్‌నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినూత్న గణనాథుడు భక్తులను ఆకట్టుకుంటున్నారు. శిగపై నెలవంక, మెడలో నాగుపాము, నీలవర్ణంతో శివుడిని తలపించేలా విగ్రహాన్ని రూపొందించారు. సింహంపై ఆసీనుడై, చేతిలో త్రిశూలంతో దర్శనమిస్తున్న గణేశుడిని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.